మన్నత్: రాజా విజయ సేన్ కట్టించిన ఈ భవనం ఎలా షారుఖ్ సొంతమైంది?
మన్నత్: రాజా విజయ సేన్ కట్టించిన ఈ భవనం ఎలా షారుఖ్ సొంతమైంది?
ఇప్పటి వరకు హిందీ సినిమాల చరిత్రలో ఉనికిలో లేని ఎన్నో బంగ్లాల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ, నేటికీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, కళా సాంస్కృతిక చిహ్నమైన ఒక బంగ్లా గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిరునామాల్లో ఇదొకటి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
అదే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సుసంపన్నమైన ఆరు అంతస్తుల బంగ్లా. దాని పేరు మన్నత్.
ముంబయిలోని బాంద్రాలో ల్యాండ్స్ ఎండ్‌లో గల ఈ సుసంపన్నమైన బంగ్లా కథేంటి ? ఈ బంగ్లా షారుఖ్ ఖాన్ చేతికి ఎలా వచ్చింది?

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









