ఇంట్లో ముళ్ల పందులను పెంచుకోవడం చూశారా?
ఇంట్లో ముళ్ల పందులను పెంచుకోవడం చూశారా?
చాలా మంది ముళ్లపందులను చూసి భయపడుతుంటారు.
అయితే, శ్రీలంకలోని కెగెళ్లె జిల్లాలో ఓ కుటుంబం 15 ముళ్లపందులతో కలిసి జీవిస్తోంది.
వీటి ద్వారా వచ్చే ఆదాయమే తమ కుటుంబానికి ఆధారమని స్కూలుకు వెళ్లే పాప, కళ్లు సరిగా కనిపించని భర్తతో కలిసి జీవిస్తున్న హెచ్‌పీ చంద్రకాంతి చెప్పారు.
ప్రొడ్యూసర్: షిర్లీ ఉపుల్ కుమారా, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చూడండి:
- డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ లెస్బియన్ జంట ఆవేదన
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



