‘మేం వదిలేసిన ఆయుధాలను తిరిగి ఇస్తేనే సాయం చేస్తాం’: ట్రంప్
‘మేం వదిలేసిన ఆయుధాలను తిరిగి ఇస్తేనే సాయం చేస్తాం’: ట్రంప్
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగినపుడు తమ ఆయుధాలలో చాలా భాగాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయింది.
దాని విలువ దాదాపు రూ. 60 వేల కోట్లు ఉంటుందని అంచనా.
వాటిలో కొన్నింటిని స్థానికులు కాబుల్‌లోని సెకండ్ హాండ్ మార్కెట్లో అమ్ముతున్నారు.
తాజాగా... ఆ సామగ్రినంతా తాలిబాన్ ప్రభుత్వం వెనక్కి పంపిస్తేనే అఫ్గానిస్తాన్‌కు సహాయం అందుతుందని అమెరికా ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









