పాకిస్తాన్: పెషావర్ రక్తసిక్త చరిత్ర
పాకిస్తాన్: పెషావర్ రక్తసిక్త చరిత్ర
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిన బాంబుదాడిలో వంద మంది పోలీసులు వరకు మరణించారు. 200 మందికి పైగా గాయపడిన ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.
దేశంలోని శాంతి భద్రత విభాగంపై జరిగిన అతి పెద్ద దాడులలో ఇదొకటి. బాధితులు, మరణించిన వారి కుటుంబ సభ్యులు బాధతో కుమిలిపోతున్నాయి.
ఖైబర్ పక్తుంఖ్వా పోలీసుల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. దాడుల వెనకున్న టెర్రర్ గ్రూపుల గురించి తెలుసుకునే పనిలో ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే.. పోలీసుల భద్రత కోసం చర్చలు జరుపుతున్నారు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్.
బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, EPA
ఇవి కూడా చదవండి:
- ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



