Republic Day: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా 6వ జార్జ్ దేశానికి చక్రవర్తిగా ఎందుకు కొనసాగారు?
Republic Day: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా 6వ జార్జ్ దేశానికి చక్రవర్తిగా ఎందుకు కొనసాగారు?
స్వాతంత్య్రం వచ్చాక, గణతంత్రంగా అవతరించేవరకు భారతదేశానికి ప్రధాన మంత్రి ఉన్నా, దేశాధినేతగా రాష్ట్రపతి లేరు.
రాష్ట్రపతి బదులు ఆరవ జార్జ్ ఈ దేశానికి చక్రవర్తిగా కొనసాగారు. ఆరవ జార్జ్ 1948 జూన్ వరకూ చక్రవర్తిగా, ఆపై 1950 జనవరి వరకూ రాజుగా కొనసాగారు.
రాష్ట్రపతి బదులు ఆరవ జార్జ్ దేశానికి చక్రవర్తిగా ఎందుకు కొనసాగారు? ఈ వీడియోలో చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









