ఈ టెలిఫోన్ బూత్‌లో మీకు కావల్సిన వస్తువులు ఉంటాయి, దేనినైనా ఫ్రీగా తీసుకుపోవచ్చు

వీడియో క్యాప్షన్, ఈ టెలిఫోన్ బూత్‌లోని వస్తువులను మీరు ఫ్రీగా తీసుకుపోవచ్చు
ఈ టెలిఫోన్ బూత్‌లో మీకు కావల్సిన వస్తువులు ఉంటాయి, దేనినైనా ఫ్రీగా తీసుకుపోవచ్చు

ఈ టెలిఫోన్ బూత్‌లో పుస్తకాలు, తిను బండారాలు, ఇంకా నిత్య జీవితంలో అవసరమయ్యే చాలా వస్తువులు ఉంటాయి.

వాటిని అవసరమైన వారు ఫ్రీగా తీసుకుపోవచ్చు.

ఇక్కడ అన్నీ ఉచితం.

ఇవి కూడా చదవండి:

లండన్ ఫోన్ బూత్