Solar kids: వీళ్లు రోజంతా బాగుంటారు.. చీకటిపడితే చాలు కాళ్లు చేతులు పనిచేయవు
Solar kids: వీళ్లు రోజంతా బాగుంటారు.. చీకటిపడితే చాలు కాళ్లు చేతులు పనిచేయవు
2016లో ఒక అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఈ సోదరుల గురించి అందరికీ తెలియగానే వారికి 'సోలార్ కిడ్స్' అని పేరు పెట్టారు.
బలూచిస్తాన్‌కు చెందిన ఈ సోదరులు పగటిపూట ఆరోగ్యకరమైన వ్యక్తుల్లాగే నడుస్తారు, కదులుతారు. కానీ సూర్యుడు అస్తమించిన వెంటనే, వారి శరీరాలు పక్షవాతానికి గురవుతాయి. వారు కనీసం కదల్లేరు.