రాజస్థాన్: అత్యవసర చికిత్సలు తప్పనిసరిగా అందించాలనే చట్టంపై వెనుకడుగు

వీడియో క్యాప్షన్, రాజస్థాన్‌లో అందరికీ ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ పథకం
రాజస్థాన్: అత్యవసర చికిత్సలు తప్పనిసరిగా అందించాలనే చట్టంపై వెనుకడుగు

రాజస్థాన్‌లో వైద్యాన్ని ఓ హక్కుగా చేసేందుకు జరిగిన ప్రయత్నాలకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది.

ప్రతి ఆస్పత్రిలోనూ తప్పనిసరిగా అందరికీ అత్యవసర చికిత్స అందించాలని నిర్దేశించే చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించగా... దాన్ని ప్రైవేట్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

దాంతో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది.

బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్‌దార్ అందిస్తున్న కథనం.

రాజస్థాన్

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)