జెలెన్‌స్కా, జెలియెన్‌స్కీ: యుద్ధం వారిని వేరు చేసింది.. కర్తవ్యం చేరువ చేసింది

వీడియో క్యాప్షన్, యుద్ధంలో విజయంతోనే ప్రశాతంత సాధ్యమంటున్నయుక్రెయిన్ మొదటి మహిళ జెలెన్‌స్కా..
జెలెన్‌స్కా, జెలియెన్‌స్కీ: యుద్ధం వారిని వేరు చేసింది.. కర్తవ్యం చేరువ చేసింది

యుక్రెయిన్‌పై రష్యా యుద్దం కొనసాగుతోంది..శీతాకాలం వచ్చేసింది.

యుక్రెయిన్‌లోని విద్యుదుత్పత్తి కేంద్రాలపై రష్యా క్షిపణి దాడులతో అక్కడి ప్రజలు చీకట్లోనే రోజులు గడుపుతున్నారు.

ప్రపంచ దేశాల సాయం కోసం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు జెలియన్‌స్కీ.

ఇప్పుడు యుక్రెయిన్ మొదటి మహిళ ఒలెనా జెలెన్‌స్కా కూడా బహిరంగ వేదికలపై తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

బీబీసీ హండ్రెడ్ విమెన్ సిరీస్‌లో భాగంగా బీబీసీ ప్రతినిధి లిస్ డుసెట్ కీయెవ్‌లో ఆమెను కలిసి మాట్లాడారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

olena zelenska

ఫొటో సోర్స్, Getty Images