ప్రజల కోసం 100 బావులు తవ్విస్తున్నాడు

వీడియో క్యాప్షన్, బావులు తవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్
ప్రజల కోసం 100 బావులు తవ్విస్తున్నాడు

తమ దేశంలో బావులు తవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.

పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి చెందిన కమ్యూనిటీ వాలంటీర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మామడోవు దైఖాతే, ఈ ఏడాది చివరికల్లా తన దేశంలో ప్రజల కోసం 100 బావులు తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రెండేళ్ల క్రితం నుంచి బావులను కట్టించడం ప్రారంభించారు.

నీళ్ల కోసం మహిళలు పడుతున్న బాధలను చూసిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

మామడోవు దైఖాతే
ఫొటో క్యాప్షన్, మామడోవు దైఖాతే, కమ్యూనిటీ వాలంటీర్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)