సినిమా చెట్టు మళ్లీ మొలిచింది
సినిమా చెట్టు మళ్లీ మొలిచింది
తూర్పుగోదావరి జిల్లాలోని కుమారదేవంలో గోదావరి తీరాన ఉన్న ఈ సినిమా చెట్టు 2024 వరదల్లో కూలిపోయింది. 150 ఏళ్లుగా 250కి పైగా సినిమాల్లో కనిపించిన ఈ చెట్టును మళ్లీ ఇలా బతికించారు.

ఫొటో సోర్స్, BBC/UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









