దలై లామా వారసుడు: రహస్యంగా టిబెట్ చేరుకున్న బీబీసీకి అక్కడ ఏం కనిపించింది?
దలై లామా వారసుడు: రహస్యంగా టిబెట్ చేరుకున్న బీబీసీకి అక్కడ ఏం కనిపించింది?
నైరుతి చైనాలో దశాబ్దాల టిబెట్ తిరుగుబాటుకి కేంద్రంగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన బీబీసీ, దలైలామా వారసుడి ప్రకనట చుట్టూ వస్తున్న కథనాలు నేపథ్యంలో టిబెట్ ప్రజల జీవితాలెలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
అయితే, టిబెట్‌ను చేరుకునే విషయంలో జర్నలిస్టులపై కఠిన నిబంధనలున్నాయి. టిబెట్‌కు వెళ్లేందుకు బీబీసీ చేసిన ప్రయత్నాలను చైనా అనేకసార్లు అడ్డుకుంది.
కానీ, బీబీసీ ప్రతినిధి లారా బికర్, సిచువాన్ ప్రావిన్స్‌లోని ఆబా ప్రాంతానికి వెళ్లగలిగారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకిస్తూ ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న టిబెట్ తిరుగుబాటుకి ఆబా కేంద్రంగా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









