తెలంగాణ : గద్దర్ సినీ అవార్డుల వేడుక 14 ఫోటోలలో

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

విజేతలకు మెమెంటోతో పాటు నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)