ఫొటో క్యాప్షన్, పుష్ఫ-2 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అందుకుంటున్న అల్లు అర్జున్.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విజేతలకు మెమెంటోతో పాటు నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు.
ఫొటో సోర్స్, IPR Telangana
ఫొటో క్యాప్షన్, ‘35 చిన్న కథ కాదు’ చిత్రానికి గానూ నివేదా థామస్ ఉత్తమ నటి కేటగిరీలో అవార్డును అందుకున్నారు