ఎల్‌బీ. శ్రీరామ్: అకౌంటెంట్‌గా మొదలు పెట్టి కమెడియన్ ఎలా అయ్యారు?
ఎల్‌బీ. శ్రీరామ్: అకౌంటెంట్‌గా మొదలు పెట్టి కమెడియన్ ఎలా అయ్యారు?
తెలుగు సినిమా రంగంలో హాస్య నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న కళాకారుడు ఎల్‌బి శ్రీరామ్.
కళారంగంలో తన ప్రస్థానం గురించి ఆయన బీబీసీ ప్రతినిధి రేఖ పర్వతాలతో మాట్లాడారు.
ఈ కళా జీవితం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందంటున్న ఎల్‌బి శ్రీరామ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

ఫొటో సోర్స్, LB Sriram/FB
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









