‘ఏం సాధించారని ఈ ఊరేగింపు?’
‘ఏం సాధించారని ఈ ఊరేగింపు?’
హత్య కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంత బాబుకు ఆయన అభిమానులు పూల దండలు వేసి ఊరేగించారు.
గుజరాత్‌లో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి మూడేళ్ల బిడ్డతో సహ తొమ్మిది మంది కుటుంబ సభ్యులను చంపేసిన వాళ్లు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ఊరేగింపులు సన్మానాలు చేశారు.
సమాజం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? దీని వెనుక ఏం పనిచేస్తున్నట్టు? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో...

ఇవి కూడా చదవండి:
- గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?
- అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
- రిషి రాజ్పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం
- ప్రపంచ కుబేరుని కథ: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









