తిరుమల శ్రీవారి చక్రస్నానం, 9 ఫోటోలలో..

స్నపన తిరుమంజనం, తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

ఫొటో క్యాప్షన్, చక్రస్నానానికి ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం చేయడం ఆనవాయితీ.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరిదైన చక్రస్నాన ఉత్సవం ముగిసింది.

తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

ఫొటో క్యాప్షన్, తిరుమలలోని వరాహ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.
తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

ఫొటో క్యాప్షన్, చక్రత్తాళ్వార్‌ను పుష్కరిణిలోకి తీసుకువస్తున్న అర్చకులు

భక్తులు కూడా చక్రత్తాళ్వార్‌తోపాటు స్నానమాచరించారు.

ఇందుకోసం టీటీడీ పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది.

తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

ఫొటో క్యాప్షన్, హారతి
తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

ఫొటో క్యాప్షన్, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసింది.
తిరుమల, తిరుపతి, బ్రహ్మోత్సవాలు, టీటీడీ

ఫొటో సోర్స్, TTD

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)