ద వరల్డ్: బానిసలుగా తీసుకెళ్లిన తమ వారి సంతానాన్ని రప్పించే ప్రయత్నం చేస్తున్న బెనిన్
ద వరల్డ్: బానిసలుగా తీసుకెళ్లిన తమ వారి సంతానాన్ని రప్పించే ప్రయత్నం చేస్తున్న బెనిన్
మన పూర్వీకులను బంధించి మరో దేశం నుంచి బానిసలుగా ఎత్తుకొచ్చారని తెలిస్తే, మీరేం చేస్తారు? ఒకవేళ తిరిగి మళ్లీ అదే దేశంతో సంబంధాలను ఏర్పరచుకోగలిగే అవకాశం వస్తే మనకేమనిస్తుంది? దక్షిణాఫ్రికా దేశం బెనిన్ ఇప్పుడు ఇదే ప్రయత్నం చేస్తోంది. ఆ వినూత్న ప్రయత్నం... ఇవాళ్టి ది వరల్డ్ ఎపిసోడ్‌లో

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









