మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి: సీరియస్‌గా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ సీఎం

వీడియో క్యాప్షన్, మెస్సీతో మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్
మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి: సీరియస్‌గా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ సీఎం

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రాక్టీస్ చేస్తున్నారు.

మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ హైదరాబాద్‌లో జరగనుంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ ఇండియా టూర్ 2025పేరుతో ఈవెంట్ జరగనుంది.

తన పర్యటనలో హైదరాబాద్‌ను చేర్చినట్టు మెస్సీ ఇన్‌స్టాలో ప్రకటించారు.

డిసెంబర్ 13న ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. మెస్సీ 14ఏళ్ల తర్వాత భారత్ వస్తున్నారు.

మెస్సీ, ఫుట్‌బాల్, రేవంత్ రెడ్డి
ఫొటో క్యాప్షన్, మెస్సీతో మ్యాచ్‌కోసం ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ సీఎం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)