బ్రిడ్జీ పైన కాలువ, కింద రోడ్డు..
బ్రిడ్జీ పైన కాలువ, కింద రోడ్డు..
ఆంధ్రాలో బొంబాయి బ్రిడ్జి గురించి విన్నారా? పైన కాల్వ నీరు పారుతుంటుంది, కింద ఓ పక్క వాగు, మరోపక్క రోడ్డు ఉంటుంది.
పల్నాడు జిల్లా మాచర్లలో 60 ఏళ్ల క్రితమే నిర్మితమైన ఈ అండర్‌పాస్‌ను మాచర్ల వాసులు ఐకానిక్ బ్రిడ్జిగా చెబుతుంటారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









