ఇది నిజం ఎలుగుబంటా, మనిషా?

ఇది నిజం ఎలుగుబంటా, మనిషా?

చైనా తూర్పు ప్రాంతంలోని ఓ జూలో ఉన్న ఎలుగుబంటును చూసిన కొందరు, అది నిజమైన ఎలుగుంటేనా అని సోషల్ మీడియాలో అనుమానం వ్యక్తం చేశారు.

మనిషికే ఇలా వేషం వేశారా అని కొందరికి సందేహం వచ్చింది.

అయితే చైనా జూ మాత్రం నిజమైన ఎలుగుబంటేనని స్పష్టతనిచ్చింది. అసలు ఇది ఎలుగుబంటి కాదన్న అనుమానం రావడానికి కారణమేంటి?

ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఎలుగుబంటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)