తిరుమల లడ్డూ చరిత్ర ఏంటి? ‘తీపి బూందీ’ ప్రసాదం లడ్డూగా ఎలా మారింది?
తిరుమల లడ్డూ చరిత్ర ఏంటి? ‘తీపి బూందీ’ ప్రసాదం లడ్డూగా ఎలా మారింది?
తిరుమలకు వెళ్లిన భక్తులందరూ దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదం కౌంటర్ల దగ్గర క్యూ కడతారు.
ఇంటికి వెళ్లిన తర్వాత అయినవారికి అందరికీ ఆ లడ్డును పంచి పెడతారు.
అసలు తిరుమలలో ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం ఎప్పుడు మొదలైంది? దీని చరిత్ర ఏమిటి? వంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









