‘ప్రపంచంలోనే పిల్లలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం గాజా’
‘ప్రపంచంలోనే పిల్లలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం గాజా’
ప్రపంచవ్యాప్తంగా అవయవాలు కోల్పోతున్న చిన్నారుల సంఖ్య గాజాలో అత్యధికంగా ఉంది.
2023 అక్టోబరు నుంచి 2024 జనవరి మధ్య - ఒకటి లేదా రెండు కాళ్లనూ కోల్పోయిన (తొలగించిన) చిన్నారుల సంఖ్య వెయ్యి దాటింది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోందని యునిసెఫ్ చెబుతోంది.
గాజాలోని ఈ పరిస్థితులపై బీబీసీ ప్రతినిధి రూ అబ్బాస్ అందిస్తున్న కథనం ఇది.
(గమనిక: ఈ కథనంలో కలచివేసే దృశ్యాలున్నాయి)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









