పాకిస్తాన్‌కు 2023 లో ఘోరమైన ఆర్థిక సంక్షోభం తప్పదు: నిపుణులు

పాకిస్తాన్‌కు 2023 లో ఘోరమైన ఆర్థిక సంక్షోభం తప్పదు: నిపుణులు

పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ 2023లో ఘోరమైన సంక్షోభాన్ని చవిచూడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీవనవ్యయం పెరగడం, కరెంటు కోతలు, రుణభారంతో ఆ దేశం ఇప్పటికే కుదేలై ఉంది.

దాదాపు 23 కోట్ల జనాభా గల పాకిస్తాన్... ప్రస్తుతం దివాలా అంచులో ఉందని, దీన్ని ఈ స్థితి నుంచి బయటపడెయ్యడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనడానికి బదులు, జనరంజక విధానాలు అనుసరిస్తోందని విమర్శకులంటున్నారు.

మరి ఈ సంక్షోభానికి మూలాలెక్కడ ఉన్నాయి?

బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)