‘డ్రోన్ దీదీ’ అవ్వడం ఎలా, సంపాదన ఎలా ఉంటుంది?

వీడియో క్యాప్షన్, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జ్యోత్స్న డ్రోన్ దీదీ. రైతుల కోసం తన డ్రోన్‌‌తో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు.
‘డ్రోన్ దీదీ’ అవ్వడం ఎలా, సంపాదన ఎలా ఉంటుంది?

వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జ్యోత్స్న డ్రోన్ దీదీ. తమ ఊరితో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో రైతుల కోసం తన డ్రోన్‌‌తో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అయితే డ్రోన్ దీదీ అవడం ఎలా, సంపాదన ఎలా ఉంటుంది?

డ్రోన్ దీదీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)