హైదరాబాద్‌లో మినీ ఆఫ్రికా: ఇక్కడ ఇంతమంది ఆఫ్రికన్లు ఎందుకున్నారు?

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లో మినీ ఆఫ్రికా: ఇక్కడ ఇంతమంది ఆఫ్రికన్లు ఎందుకున్నారు?
హైదరాబాద్‌లో మినీ ఆఫ్రికా: ఇక్కడ ఇంతమంది ఆఫ్రికన్లు ఎందుకున్నారు?

హైదరాబాద్‌లోని ఆ కాలనీకి వెళితే మనం హైదరాబాద్‌లో ఉన్నామా లేకా ఆఫ్రికాలో ఉన్నామా అనిపిస్తుంది. అక్కడ ఎటుచూసినా ఆఫ్రికన్ జాతీయులు తారసపడుతుంటారు.

దాదాపు ఐదారువేలమంది ఆఫ్రికన్లు ఇక్కడ ఉంటున్నారని ఆ కాలనీ వాసులు చెబుతున్నారు.

ఇంతకీ హైదరాబాద్‌లో ఆ కాలనీ ఎక్కడుంది? అక్కడ ఆఫ్రికన్లు ఎందుకు ఎక్కువగా ఉంటారు. ఆ విశేషాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఆఫ్రికన్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)