దిల్లీ బ్లాస్ట్: ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది ఇక్కడే..

వీడియో క్యాప్షన్, దిల్లీ బ్లాస్ట్ గ్రౌండ్ రిపోర్ట్
దిల్లీ బ్లాస్ట్: ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది ఇక్కడే..

అత్యంత తీవ్రత కలిగిన పేలుడుగా దీన్ని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ పేలుడుకి కారణాలేంటనేది ఇంకా తెలియలేదు.

ఘటనా స్థలానికి దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, దిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పాటు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) బృందాలు కూడా చేరుకున్నాయి. జాతీయ సంస్థలైన ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ బృందాలు కూడా ఉన్నాయి.

పేలుడు ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఎల్ఎన్‌జేపీ వైద్య అధికారులు తెలిపారు.

దిల్లీ పేలుడు, కారు పేలుడు, ఎర్రకోట

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)