పేద పిల్లల కోసం 100 స్కూళ్లకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ

వీడియో క్యాప్షన్, పేద పిల్లల కోసం 100 స్కూళ్లకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్న తమారా
పేద పిల్లల కోసం 100 స్కూళ్లకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ

తమారా మగ్వాషు దక్షిణాఫ్రికాలో ఈస్టర్న్ కేప్ ప్రావిన్స్‌లోని ఓ పేద బస్తీలో పుట్టిపెరిగారు.

పేదరికం కారణంగా పీరియడ్స్ సమయంలో ఏనాడూ ప్యాడ్స్ వినియోగించని ఆమె తనలాంటి వారికోసం ఏదైనా చేయాలనుకున్నారు.

తనలా ఇంకెవరూ బాధపడకూడదనే ఆలోచనతో 100 స్కూళ్లకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారు తమారా.

తమ ప్రాంత ప్రజలు తమారాను ఫోర్బ్స్ 30 అండర్ 30కి కూడా నామినేట్ చేశారు.

బీబీసీ ప్రతినిధి జెమ్ ఓరైలీ అందిస్తున్న కథనం.

శానిటరీ ప్యాడ్స్ పంపిణీ

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)