రైల్వే ట్రాక్ వద్ద కిందపడిన యువకుడు.. తర్వాత ఏమైంది?
రైల్వే ట్రాక్ వద్ద కిందపడిన యువకుడు.. తర్వాత ఏమైంది?
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఓ వ్యక్తి బైకుపై రైలు పట్టాలు దాటుతూ బైకుతో సహా ట్రాక్‌పై పడిపోయారు.
బైకును లేపే సమయంలో దూసుస్తున్న రైలును గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటన అక్టోబర్ 12న గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని బోడగి రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగింది. ఈ రైల్వే క్రాసింగ్ దగ్గర ఎలాంటి గేట్లూ ఏర్పాటు చేయలేదు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









