గ్రహాల పరేడ్: 2040లోనే చూడగలిగే అరుదైన ఆకాశ దృశ్యం

వీడియో క్యాప్షన్, మన సౌరవ్యవస్థలోని గ్రహాలన్నీ ఒక వరుసలో కనిపించే అరుదైన సందర్భం
గ్రహాల పరేడ్: 2040లోనే చూడగలిగే అరుదైన ఆకాశ దృశ్యం

ఈ ప్లానెటరీ పరేడ్‌లోని వీలైనన్ని ఎక్కువ గ్రహాలను చూడటానికి సరైన సమయం సాయంకాలం. మంగళవారం, బుధవారం ఈ గ్రహాల కూటమి కనిపించింది. గురువారం, శుక్రవారం కూడా భూమి నుంచి ఆకాశంలోకి చూస్తే ఇవి కనిపించనున్నాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్లానెటరీ పరేడ్

ఫొటో సోర్స్, Getty Images