ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో ఐవీఎఫ్ పద్ధతిలో మెరుగైన సంతానోత్పత్తి

వీడియో క్యాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో ఐవీఎఫ్ పద్ధతిలో మెరుగైన సంతానోత్పత్తి

ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఐవీఎఫ్ సంతానోత్పత్తి పద్దతిలో కూడా సక్సెస్ రేటు పెంచేందుకు సాయం చేస్తోంది.

ఐవీఎఫ్ విధానంలో సక్సెస్ రేటు పెంచుకునేందుకు ఏఐ సాయం తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)