ఈ శానిటరీ ప్యాడ్స్‌ని ఐదేళ్లు మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు

వీడియో క్యాప్షన్, ఈ శానిటరీ ప్యాడ్స్‌ని ఐదేళ్లు మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు

శానిటరీ ప్యాడ్స్ అంటే ఒక్కసారి వాడి పారేయడమే తెలుసు. కానీ ఐదేళ్ల పాటు వాడుకోగల శానిటరీ ప్యాడ్స్ తయారు చేశారు భారతీయ మహిళలు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)