హైదరాబాద్‌ సదర్ వేడుకలు: ఈ దున్నపోతుల పండుగ చరిత్ర ఇదీ...

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ సదర్ వేడుకల చరిత్ర ఇదీ...

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో భాగంగా సదర్ ఊరేగింపు ఘనంగా జరిగింది.

ఈ సంప్రదాయాన్ని పాటించే యాదవులు సోమవారం రాత్రి పెద్ద సంఖ్యలో దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి, వాటితో విన్యాసాలు చేయించారు.

రిపోర్టింగ్, షూట్, ఎడిట్: బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)