నాసా స్పేస్ ఎక్స్ మిషన్: టికెట్లు కొని వ్యోమగాముల్ని స్పేస్ లోకి పంపిన నాసా

వీడియో క్యాప్షన్, నాసా స్పేస్ ఎక్స్ మిషన్: టికెట్లు కొని వ్యోమగాముల్ని స్పేస్ లోకి పంపిన నాసా

అంతరిక్ష పరిశోధనలో ఇదొక కీలకమలుపు. నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్స్యూల్ గగనతలంలోకి విజయవంతంగా దూసుకుపోయింది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా తన వ్యోమగాములను ప్రైవేటు వ్యోమనౌకలో టికెట్లు కొని అంతరిక్ష కేంద్రానికి పంపించింది. సోమవారం భూమిని వీడిన ఈ వ్యోమగాములు మంగళవారం ఐఎస్‌ఎస్ చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)