చైనాలో పాముల వ్యాపారంపై నిషేధంతో ప్రజల అవస్థలు

వీడియో క్యాప్షన్, చైనాలో పాముల వ్యాపారంపై నిషేధంతో ప్రజల అవస్థలు

కరోనావైరస్ మహమ్మారి చైనాలోని హుబే ప్రావిన్స్ హువాన్ నగరంలో ఒక మార్కెట్లో బయటపడింది. కరోనావైరస్ వ్యాప్తి తర్వాత అనేక అడవి జంతువుల వ్యాపారంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.

ప్రభుత్వ ఆంక్షల వల్ల తాము జీవనోపాధి కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నామని వ్యాపారులు, ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం కోసం వారు పట్టుబడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)