ఏఆర్ రెహమాన్‌తో కలిసి సంగీత ప్రదర్శనలిచ్చారు... ఇప్పుడు ఆటో నడుపుతున్నారు

వీడియో క్యాప్షన్, ఏఆర్ రెహమాన్‌తో కలిసి సంగీత ప్రదర్శనలిచ్చారు... ఇప్పుడు

గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన జోడియా పావా అనే సంప్రదాయ వాయిద్యాన్ని వెండితెరకు పరిచయం చేశారు నూర్ మహమ్మద్.

ఈ అరుదైన కళాకారుడు ఎన్నో అంతర్జాతీయ వేదికలపైనా ప్రదర్శనలిచ్చి అందరి మన్ననలు అందుకున్నారు. ఇప్పుడాయన బతుకుచిత్రం మారింది. పొట్టకూటి కోసం ఆటో రిక్షా నడుపుతూ జీవిస్తున్నారు నూర్ మహమ్మద్.

బీబీసీ ప్రతినిధులు ప్రశాంత్ గుప్తా, రవి పర్మార్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)