కార్గిల్ యుద్ధానికి 21 ఏళ్లు... భారత్, పాక్ సైన్యాలు అప్పుడేం చేశాయి

వీడియో క్యాప్షన్, కార్గిల్ యుద్ధానికి 21 ఏళ్లు...

1999లో హిమాలయ పర్వత సానువుల్లో ఎల్వోసీ సమీపంలో జరిగిన కార్గిల్ యుద్ధం కథనాలను అప్పట్లో ప్రపంచానికి చూపించేందుకు ఇటు ఇండియాలోనూ, అటు పాకిస్తాన్‌లోనూ అనుమతి పొందిన ఏకైక మీడియా సంస్థ బీబీసీ. 1999లో 59 రోజులపాటు ఈ యుద్ధం సాగింది.

జులై 26న ముగిసింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ యుద్ధ వార్తలను ప్రపంచానికి బీబీసీ ఎలా అందించిందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)