బీబీసీ లైవ్‌లో తల్లి మాట్లాడుతుంటే కూతురు ఏం చేసిందో చూడండి...
డాక్టర్ క్లేర్ వేనమ్ బీబీసీ లైవ్ లో ఉండగా... ఆమె కుమార్తె మధ్యలోకి వచ్చి మాట్లాడిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో పనిచేస్తున్న క్లేర్ వేనమ్ను ఆర్థిక విషయాలపై వీడియో కాల్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.
'అమ్మా అతనెవరు' అంటూ ఆ అమ్మాయి బీబీసీ ప్రజెంటర్‌ను కూడా ప్రశ్నలడిగింది.
ఈ సరదా సందర్భం ఎలా సాగిందో మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- జపాన్‌లో ఐదు నెలల్లో 1,000 లోపే కోవిడ్ మరణాలు... జపనీయుల అజేయ శక్తి వెనుక మిస్టరీ ఏమిటి?
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
- పెద్ద భోషాణం.. దాని నిండా బంగారం, వజ్ర వైఢూర్యాలు.. పద్యం ఆధారంగా గుప్త నిధిని కనిపెట్టిన వ్యక్తి
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- ‘సెక్స్ గురువు' ఓషో రజనీష్ 'రహస్యాల'పై నోరు విప్పిన బాడీగార్డ్
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)