మహిళల్లో ఎర్లీ మెనోపాజ్ సమస్య ఎందుకొస్తుంది, లక్షణాలేంటి?
మెనోపాజ్.. దేశ జనాభాలో సగం మందిపై ప్రత్యక్షంగా, ప్రతి ఒక్కరిపై పరోక్షంగా దీని ప్రభావం ఎంతోకొంత కనిపిస్తుంది.
చాలా మంది మహిళలు సాధారణంగా మెనోపాజ్ 40లేదా 50లలో రావచ్చని అనుకుంటారు..కానీ ఇది అంతకన్నా ముందే కూడా రావచ్చు.
బ్రిటన్‌లో ప్రతి వంద మందిలో కనీసం ఒక్కరు 40ల కన్నా ముందే మెనోపాజ్‌ను చూస్తున్నారు.
అయితే 20లలోనే మెనోపాజ్ వచ్చిన ఇద్దరు మహిళలతో మాట్లాడి వారి అనుభవాలేంటో తెలుసుకున్నారు బీబీసీ ప్రతినిధి ఎలిస్ వికర్. వారేమంటున్నారో చూద్దాం.

ఇవి కూడా చదవండి:
- కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?
- బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు
- బెలూన్లు, డ్రోన్లు, శాటిలైట్లు... పరాయి దేశాల మీద గూఢచర్యం కోసం వీటిని ఎలా వాడతారు?
- వీర్యంలో శుక్రకణాలు ఈతకొట్టకుండా ఆపే ఈ టాబ్లెట్ ప్రత్యేకత ఏంటి ?
- డియోడరెంట్ పీల్చటం ప్రాణాలకు ముప్పు తెస్తుందా? జాగ్రత్తగా వాడటం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

