ఈ వారాంతంలో బ్రెజిల్ అధ్యక్ష పదవికి తొలి దశ ఎన్నికలు

వీడియో క్యాప్షన్, అధ్యక్షపీఠం కోసం సర్వశక్తులొడ్డుతున్న బొల్సొనారో

అక్టోబర్ 2న బ్రెజిల్ అధ్యక్ష పీఠం కోసం మొదటి రౌండ్ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మాజీ వామపక్ష నేత లూయిస్ ఇనాసియ్ లూలా డ సిల్వా ముందంజలో ఉండగా, కేవలం 10 శాతం తేడాతో ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వెనకబడ్డారు.

1989లో బ్రెజిల్‌.. ప్రజాస్వామ్యం వైపు మళ్లిన తర్వాత ఈసారి జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు ముఖ్యమైనవే కాకుండా, ఓటర్లలో చీలిక తెచ్చాయి.

అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారో గురించి బీబీసీ ప్రతినిధి కేటీ వాట్సన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)