యుక్రెయిన్‌లో ఏడుగురు శ్రీలంక బందీల విడుదల

వీడియో క్యాప్షన్, రష్యన్ సైనికులు తమను చిత్రహింసలు పెట్టారన్న బాధితులు

ఇజ్యుమ్‌ను యుక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యన్ సేనల దురాగతాలపై అనేక ఆరోపణలు వచ్చాయి.

అలాంటి వాటిలో ఒకటి కొంతమంది శ్రీలంక ప్రజలను అదుపులోకి తీసుకున్న రష్యన్ సైనికులు వారిని నెలల తరబడి బంధించి చిత్రహింసలు పెట్టిన సంఘటన.

బాధితులు తాము ఎదుర్కొన్న కష్టాల గురించి బీబీసీకి వివరించారు.

ఇందులో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)