యుక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు బ్రిటన్ సైనికుల మృతి

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు బ్రిటన్ సైనికుల మృతి

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై వంద రోజులవుతోంది.

ఈయుద్ధంలో యుక్రెయిన్‌కు మద్దతుగా వేల మంది విదేశీ సైనికులు కూడా రష్యన్లపై పోరాడుతున్నారు.

50 దేశాలకు చెందిన సైనికులతో ప్రత్యేక విదేశీ సైనిక దళం ఏర్పడింది.

అయితే వీరికి ఆయుధాలు పెద్ద సమస్యగా మారాయి.

కాలం చెల్లిన ఆయుధాలతో పోరాడాల్సి వస్తోందని వీరు చెబుతున్నారు.

తూర్పు యుక్రెయిన్‌లో పోరాడుతున్న విదేశీ సైనికుల గురించి బీబీసీ ప్రతినిధి ఓల్గా మల్‌సెస్కా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)