మియన్మార్: బాంబులు తయారు చేసి సైన్యంపై దాడి చేస్తున్న మహిళలు

వీడియో క్యాప్షన్, మియన్మార్: బాంబులు తయారు చేసి సైన్యంపై దాడి చేస్తున్న మహిళలు

మియన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటం, ఇప్పుడు సాయుధ విప్లవంగా మారుతోంది. మహిళలు కూడా ఆయుధాలు పట్టుకుంటున్నారు. స్వయంగా బాంబులు తయారు చేసి సైన్యంపై దాడి చేస్తున్నారు.

సైనిక నిర్మాణాలే లక్ష్యంగా వారు దాడులు చేస్తున్నారు. వీరితో మాట్లాడి బీబీసీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)