సంప్రదాయ కట్టుబాట్లు ఛేదించి... కరాటే పంచ్ విసురుతున్న మైనారిటీ హజారా మహిళలు

వీడియో క్యాప్షన్, సంప్రదాయ కట్టుబాట్లు ఛేదించి... కరాటే పంచ్ విసురుతున్న మైనారిటీ హజారా మహిళలు

పాకిస్తాన్‌లో మైనారిటీలుగా సంప్రదాయ కట్టుబాట్ల మధ్య ఒకప్పుడు భయంభయంగా జీవించిన ఎంతోమంది హజారా మహిళలు ఇప్పుడు.. కరాటే పంచ్‌లు విసురుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)