రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు
రష్యాలోని చాలా నగరాల్లో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు మొదలయ్యాయి.
నిరసనలలో పాల్గొంటున్నవారిని రష్యా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
తమలో చాలామందికి యుక్రెయిన్‌లో బంధువులు, స్నేహితులు ఉన్నారని... ఇప్పుడు రష్యా ఆ దేశంపై దాడి చేయడమంటే ద్రోహం చేయడమేనని వారంతా అంటున్నారు.
రష్యాలోని అనేక ప్రాంతాలలో ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయి.
నిరసనకారులు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




