అఫ్గానిస్తాన్: మహిళా యాక్టివిస్టులు ఎందుకు అదృశ్యమవుతున్నారు

వీడియో క్యాప్షన్, మహిళా యాక్టివిస్టులు ఎందుకు అదృశ్యమవుతున్నారు

అఫ్గానిస్తాన్‌లో తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న మహిళలు అదృశ్యమవుతున్నారు.

తాలిబాన్లే వారిని మాయం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, తాలిబాన్‌లు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

మహిళా హక్కుల కార్యకర్తలు మాయం కావడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

తాము అధికారం అందుకున్నప్పటికీ గత ప్రభుత్వంలో పనిచేసినవారు, ఉద్యమకారులు అందరికీ క్షమాభిక్ష పెట్టామని వారు చెబుతున్నారు.

గత కొద్దిరోజులుగా అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న ఇలాంటి ఘటనలకు సంబంధించి బీబీసీ పరిశోధన చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో..

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)