ప్రేమికుల రోజు: చైనా అమ్మాయి, గుంటూరు అబ్బాయి లవ్ స్టోరీ

వీడియో క్యాప్షన్, చైనా అమ్మాయి, గుంటూరు అబ్బాయి లవ్ స్టోరీ

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా తల్లిదండ్రులది అందమైన ప్రేమకథ.

చైనా అమ్మాయి, గుంటూరబ్బాయి ప్రేమలో ఎలా పడ్డారు?

ఆ రోజుల్లో విదేశీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు? వారి ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది?

అన్నీ వారి మాటల్లోనే వినండి.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)