గల్వాన్ ఘర్షణలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారా
2020లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య ఘర్షణల్లో తమకు కలిగిన నష్టాన్ని చైనా తక్కువ చేసి చూపించిందని ఒక నివేదిక పేర్కొంది.
వార్తాపత్రిక ది క్లాక్సన్.. ఈ ఘర్షణలపై పరిశోధనాత్మక నివేదిక ప్రచురించింది.
దీనిలో చైనాకు చెందిన పరిశోధకులు, బ్లాగర్ల వ్యాఖ్యలను ప్రస్తావించింది.
భద్రతా కారణాల రీత్యా వారి పేర్లను వెల్లడించలేదు. ఈ నివేదికలో అనేకమంది "వీబో యూజర్ల"ను ఉదహరించారు.
ఆరోజు రాత్రి ఒక జూనియర్ సార్జెంట్ సహా కనీసం 38 మంది పీఎల్ఏ సైనికులు మునిగిపోయారు. కానీ అధికారిక గణాంకాల్లో నలుగురు చనిపోయినట్లు, ఒక సార్జంట్ మునిగిపోయినట్లు చూపించారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ప్రధాని మోదీ పర్యటనలో కనిపించని కేసీఆర్, బీజేపీ నేతల విమర్శలు
- 600 రోజులుగా జూమ్‌లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
- WORDLE: ఈ సరదా గేమ్ మరో సుడోకు అవుతుందా?
- కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది" కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది"
- ధర్మ సంసద్: రెండు సభలు, ఒకే రకమైన తీవ్రమైన ఆరోపణలు, రెండు రాష్ట్రాల చర్యల్లో తేడా ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

