సింపుల్ గేమ్‌తో కోట్లు సంపాదించారు

వీడియో క్యాప్షన్, సింపుల్ గేమ్‌తో కోట్లు సంపాదించేశారు

మీరు రోజూ ఆడే 'క్యాండీ క్రష్' గేమింగ్ కంపెనీనీ మైక్రోసాఫ్ట్ ఎంతకు కొన్నదో తెలిస్తే నోరెళ్లబెడతారు.

సింపుల్‌గా మూడు క్యాండీలను మ్యాచ్ చేసే ఈ చిన్న గేమ్ ఇప్పటివరకూ ఎంత సంపాదించిందో తెలుసా? సుమారు రూ. 50 వేల కోట్లు.

ఇప్పటివరకు దీన్ని 300 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

ఈ గేమ్‌ను మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఆడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)