ఈ బైక్ ఖరీదు రూ.కోటిన్నర. కానీ నడపడానికి అనుమతి లేదు

వీడియో క్యాప్షన్, ఈ బైక్ ఖరీదు రూ.కోటిన్నర. కానీ దీన్ని నడిపించడానికి ప్రత్యేకంగా రోడ్డు వెయ్యాల్సిందే

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బైక్‌ను కోటిన్నర రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడో ఔత్సాహిక డాక్టర్. కానీ దానిని రోడ్డు మీద నడిపేందుకు అనుమతులు లేవు.

అందుకే ఈ బైక్ కోసమే ప్రత్యేకంగా రోడ్డు వేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)